కంద పులుసు :
కావలిసిన పదార్థాలు :
కంద ముక్కలు : 1 కప్ ( 1 / 2 kg )
ఉల్లి పాయలు : 1 చిన్న కప్
పచ్చి మిర్చి : 1 టేబుల్ స్పూన్
చింతపండు : 1 స్పూన్
బెల్లం : 1 స్పూన్
ఉప్పు : రుచికి
సరిపడా
కారం : 1 స్పూన్
పసుపు : చిటెకెడు
కరివేపాకు
రెమ్మలు
పోపు దినుసులు
నూనె : 2
టేబుల్ స్పూన్
తయారు చేయువిధానం :
ముందుగా కంద
ముక్కలను ఒక గిన్నెలో వేసుకొని నీరు పోసి ఒక 15 min ఉడికించుకోవాలి
చివరగా కొద్దిగా ఉప్పు వేసుకోవాలి.
ఇప్పుడు స్టవ్
మీద పాన్ పెట్టి కొద్దిగా నూనె వేసుకోవాలి. నూనె వేడి అయ్యాక పోపు దినుసులు
వేసుకోవాలి. తరువాత పచ్చిమిర్చి , ఉల్లిపాయలు,
కొద్దిగా ఉప్పు, పసుపు , కరివేపాకు
వేసి ఫ్రై చేసుకోవాలి.
తరువాత ఉడికించి
పెట్టుకున్న కంద ముక్కలు , చింతపండు ,
బెల్లం , కారం వేసుకొని బాగా కలుపుకొని కొద్దిగా నీరు
పోసి ఉడకపెట్టు కోవాలి. అంతే ఎంతో రుచికరమైన కంద పులుసు తయ్యార్
Suran/Yam
Gravy Curry:
Required
Ingredients:
Suran/Yam: 1 cup (1/2 kg)
Onions: 1 cup
Green Chillies: 1 table spoon
Tamarind paste: 1 spoon
Jaggery : 1 spoon
Salt: required for taste
Red Chillies powder: 1 spoon
Turmeric: a pinch
Curry leaves
Pope Ingredients
Oil: 2 table spoons
Preparation
Process:
·
Take a pan with Suran/Yam pour some water and
boil for 15 min and add a pinch of salt at last
·
Now put another pan on stove add 2 table spoons
of oil and heat it
·
Now add pope ingredients, chopped green
chillies, onions in it
·
Now add a pinch of turmeric, salt and curry
leaves and fry them for some time
·
Add boiled Yam and tamarind, jaggery, red
chillies powder and mix them well
·
Pour required amount of water and cook well
·
Suran/ Yam curry is ready to serve now...
No comments:
Post a Comment