Gulab Jamun Preparation:
The preparation process in two languages Telugu as well as English
English language:
How to prepare Gulab Jamun :
How many of you like to eat Gulab Jamun which was sweet and very tasty. I like it very much, now I am going to tell you that, How to prepare Gulab Jamun in 4 easy steps
Required Ingredients:
Gulab Jamun Powder Packet: 100gm
Sugar:400gm
Elaichi(Cardamom): 3
Water, Oil: As Required
Preparation Process:
· Take Gulab Jamun Powder in a Bowl and required water in it and mix it well like Roti mixture and keep it aside for 5 min
· Now take a pan on the gas stove add sugar and required water in it. Boil that sugar syrup for 10min so that hot sugar syrup turns into very light sticky nature.
· Turn off the gas stove.
· Dough made into small and smoothly balls by applying Oil/Ghee to Hands.
· Take another pan and pour required oil and keep the Flame in Medium level
· Dee fry the balls until they turn into golden brown colour
· Take out the balls and Soak them in Sugar Syrup for 15-20min
Yummy Gulab Jamun Balls are ready to serve now...
Telugu Language :
గులాబ్ జామున్
కావలిసిన పదార్థాలు:
గులాబ్ జామ్ పిండి : 100 గ్రామ్
పంచదార : 4౦౦ గ్రామ్
నూనె : డి ఫ్రై కి సరిపడా
తయారుచేయు విధానము:
ముందుగా గులాబ్ జామున్ పిండిని ఒక గిన్నెలో తీసుకోవాలి అందులో సరిపడినన్ని నీరు పోసి చపాతీ పిండి ల కలుపుకోవాలి. ఆ కలుపుకున్న పిండిని ఒక 5 నిముషాలు పక్కన పెట్టాలి.
తరువాత చేతులకి నూనె లేదా నేతిని రాసుకొని ఆ పిండిని చిన్న చిన్న ఉండలు చేసుకోవాలి.
గ్యాస్ స్టవ్ ఆన్ చేసి ఒక పాన్ పెట్టుకొని అందులో ౩౦౦ గ్రామ్ పంచదార మరయూ తగినన్ని నీరు పోసి ఆ మిశ్రమం తీగ పాకం వచ్చే వరకు ఉంచాలి తరువాత గ్యాస్ ఆఫ్ చేసి పాన్ పక్కన పెట్టుకోవాలి.
గ్యాస్ ఆన్ చేసి పాన్ పెట్టుకొని డి ఫ్రై కి సరిపడా నూనె వేయాలి నూనె వేడి అయ్యాక ముందుగా చేసుకున్న ఉండలను నూనె లో వేసి ఫ్రై చేసుకోవాలి (గ్యాస్ లో ఫ్లేమ్ లో ఉంచాలి ). గోల్డెన్ కలర్ వచ్చాక తీసి పాకంలో వేయాలి . చివరగా యాలుకల పొడి అందులో వేయాలి ఒక 20 నిముషాలు ఆలా ఉంచితే గులాబ్ జామున్ తయ్యార్.
No comments:
Post a Comment