How to prepare Bomabay Ravva(Sooji) Burfi :
Guys did you ever try to make Burfi at your home. With what ingredients you make it. I tried it with Sooji and I will tell you how to make it. Let’s begin!
Required Ingredients:
Bombay Ravva(Sooji): 100gm
Sugar: 100gm
Elaichi(Cardamom): 3 or 4
Milk: 2 Glasses
Dry fruits(chopped): As Required
Ghee: 2 or 3 Spoons
Preparation Process:
· Put the pan and lighten the stove.
· Add 2 or 3 spoons of Ghee in it and add Bombay Ravva or Sooji and fry them until it turns into lite golden colour and takes that Sooji into a plate.
· Keep in mind that flame must be in medium level
· Now put another pan and add two glasses of milk, boil the milk and add Sooji in it.
· Make sure that stir properly the mixture of milk and sooji.
· When the mixture becomes some tight add sugar in it and stirs well properly until sugar melts.
· Now add Elaichi and chopped dry fruits in it and off the stove.
· Apply some ghee on a plate and take the mixture in the plate and wait for some time to cool.
· Now you can cut the pieces into your required shape.
Very tasty Burfi is ready to serve know
రవ్వ బర్ఫీ:
కావలిసిన పదార్ధాలు:
బొంబై రవ్వ : 100
గ్రామ్
పంచదార : 100 గ్రామ్
పాలు :
2 గ్లాసులు
డ్రై
ఫ్రూప్ట్స్ : కొన్ని
నేయి : 2 -3
స్పూన్లు
యాలకలు : 4
తయారుచేయువిధానం:
ముందుగా స్టవ్ పై
ఒక పాన్ పెట్టి అందులో కొద్దిగా నేయి వేసి
వేడైన తరువాత బొంబై రవ్వ వేసి వేయించాలి. స్టవ్ ని లో ఫ్లేమ్ లో ఉంచాలి.
రవ్వ గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించి ఒక ప్లేట్ లో కి తీసుకోవాలి. ఇపుడు స్టవ్
ఆన్ చేసి పాన్ పెట్టుకొని 2 గ్లాసుల పాలు పోయాలి. పాలు బాగా మరిగాక బొంబై
రవ్వ వేస్తూ తిప్పుతూ ఉండాలి లేదా రవ్వ ఉండలు కడుతుంది. ఆ మిశ్రమం దగ్గర పడ్డాక
పంచదార వేసి అది కరిగే వరకు గరిటతో కలుపుకోవాలి. తరువాత డ్రై ఫ్రూప్ట్స్, యాలుకల పొడి వేసి స్టవ్ ఆఫ్ చెయాలి. ఒక ప్లేట్
కి నేయి రాసుకొని ఆ మిశ్రమం అందులో వేసి చల్లారనివ్వాలి. తరువాత తగిన రీతిలో కట్ చేసుకోవాలి. అంతే ఎంతో రుచికరమైన బర్ఫీ తయ్యార్
No comments:
Post a Comment