పెసరపప్పు స్వీట్ :
కావలిసిన పదార్థాలు :
పెసరపప్పు : 1
/ 2 కప్
పంచదార : 2 కప్స్
బొంబాయి రవ్వ : 1
/ 2 కప్
పాలు : ౩ కప్స్
నేయి : 1 టేబుల్ స్పూన్
యాలుకల పొడి : 1
/ 2 టేబుల్ స్పూన్
నూనె : డి ఫ్రై
కి సరిపడా
తయారుచేయు విధానం :
ముందుగా పాన్ లో
పెసరపప్పు వేసి కొద్దిగా ఫ్రై చేసుకోవాలి. తరువాత వాటిని నీటితో శుభ్రం
చేసుకోవాలి. ఇప్పుడు పాన్ లో 2 కప్స్ పాలు,
1 కప్ నీరు పోసి
మరిగించుకోవాలి. తరువాత పెసరపప్పు కూడా అందులో వేసి ఉడకపెట్టుకోవాలి. పెసర పప్పు
ఉడికిన తరువాత మిక్సీ లో వేసి గ్రైండ్ చేసుకోవాలి.
ఇప్పుడు వేరొక
పాన్ లో 2 కప్స్ పంచదార
వేసి కొద్దిగా నీరు పోసి , తీగపాకం వచ్చే
వరకు ఉంచాలి. చివరగా కొద్దిగా యాలుకల పొడి వేసి కలుపుకోవాలి.
ఇప్పుడు పాన్ లో 1 కప్ పాలు పోసి అవి కాగిన తరువాత బొంబాయి రవ్వ
ని వేసి, దగ్గరకు వచ్చే
వరకు కలుపుకోవాలి . అందులో గ్రైండ్ చేసి పెట్టుకున్న పెసరపప్పు పేస్ట్ ని కూడా
వేసి , కొద్దిగా నేయి
వేసి దగ్గరకు వచ్చే బాగా కలుపుకోవాలి.
ఇప్పుడు ఆ
మిశ్రమాన్ని వీడియో లో చూపిన విధంగా తగిన షేప్(గుమ్మడికాయ ) లో చేసుకోవాలి.
ఇప్పుడు స్టవ్
మీద పాన్ పెట్టి, నూనె వేసి వీటిని
డి ఫ్రై చేసుకొని
పాకంలో
వేసుకోవాలి. అంతే ఎంతో రుచి కరమైన పెసర పప్పు స్వీట్ తయ్యార్. మీరుకూడా తప్పకుండ
ట్రై చేయండి . ట్రై చేసి మీ అభిప్రాయాలను మాకు కామెంట్ రూపం లో తెలియ చేయండి.
Moongdal
Sweet:
Required
Ingedients:
Moongdal: ½ cup
Sugar: 2 cups
Sooji/Bombay Ravva: ½ cup
Milk: 3 cups
Elaichi Powder: ½ tablespoon
Ghee- 1 table spoon
Oil- for defray
Procedure:
·
Put a pan on the stove add Moongdal in it fry
them and take into a bowl and add some water and rinse
·
Now put another pan, add 2 cups milk and 1 cup
water and boil the milk
·
Add Moong dal and cook it, when it cooked grind
it into a paste
·
Now put another pan add sugar, water and boil it
for some time until sugar syrup becomes some sticky in nature, add elaichi
powder and turn off the stove
·
Put another pan, add milk and boil it, now add
sooji and mix the batter well, now add the moongdal paste in it, and also add
ghee in it, mix the batter well as shown in the video
·
Now take the batter and mould it into the
required shape as like pumpkins as shown in the video with the help of tooth
pin/needle
·
Defray them in oil, until it appears into golden
brown colour and put them in sugar syrup.
·
Allow for 2 hours, the sweet absorbs the sugar
syrup
·
Moongdal sweet is ready to serve now...You also
try and give your valuable comments and suggestions.
No comments:
Post a Comment