Wednesday, December 5, 2018

How to prepareDondakaya Pakodi Fry(దొండకాయ పకోడి ఫ్రై) in telugu


దొండకాయ పకోడి ఫ్రై:

కావలిసిన పదార్థాలు:

దొండకాయలు: 1 /2 kg
ఉల్లిపాయ ముక్కలు: 1 కప్పు
పచ్చి మిర్చి: 3
సన్నగా పిండి : 1 కప్పు
ఉప్పు : రుచికి సరిపడా
కారం: రుచికి సరిపడా
పసుపు : చిటికెడు
కరివేపాకు : 3 రెమ్మలు
పోపు దినుసులు
నూనె : ఢిఫ్రై కి సరిపడా

                        

తయారుచేయు విధానం :

ముందుగా పకోడి వేసుకోవాలి, ఒక గిన్నెలో తరిగిన ఉల్లిపాయలు, పచ్చి మిర్చి, ఉప్పు , కారం, సెనగపిండి వేసి కొద్దిగా నీరు పోసి, పకోడి పిండిలా వీడియో లో చూపిన విధం గ కలుపుకోవాలి.
స్టవ్ మీద పాన్ పెట్టి ఢిఫ్రై కె సరిపడా నూనె వేసి మీడియం ఫేల్మ్ ఉంచి పకోడి వేసుకోవాలి. అవి గోల్డెన్ కలర్ వచ్చాక తీసి పక్కన పెట్టుకోవాలి.
ఇప్పుడు అదే పాన్ లో దొండకాయలు కూడా వేసి ఢిఫ్రై చేసుకోవాలి. ఏవి కూడా ఒక గిన్నెలోకి తీసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద వారే పాన్ పెట్టి కొద్దిగా నూనె వేసి, వేడి అయ్యాక పోపు దినుసులు, పసుపు, కరివేపాకు వేసి పోపు పెట్టుకొని అందులో ముందుగా ఢిఫ్రై చేసి పక్కన పెట్టుకున్న దొండకాయ ముక్కలను వేసుకొని, రుచికి సరిపడా ఉప్పు, కారం వేసుకోవాలి. చివరగా చేసి పెట్టుకున్న పకోడి ముక్కలు గ చేసి అందులో వేసి బాగా కలుపుకోవాలి. ఒక 2 min స్టవ్ మీద ఉంచి బాగా కలుపుకోవాలి. అంత ఎంతో రుచి కరమైన దొండకాయ పకోడి ఫ్రై తయ్యార్. మీరు కూడా తప్పకుండ ట్రై చేసి మీ అభిప్రాయాలను కామెంట్ రూపం లో మాకు పంపండి.


Tindora Pakodi Fry:

Required Ingredients:

Tindora: ½ kg
Chopped Onions: 1 cup
Green chillies: 3
Chana dal flour: 1 cup
Salt: required for taste
Red Chillies Powder: required for taste
Turmeric: 1 tablespoon
Fresh curry leaves
Pope Ingredients
Oil: For defray


Tindora pakodi fry

                                       
Preparation Process:

Pakoda Preparation:

·         Take a bowl, take chopped onions, green chillies, salt, red chillies powder, chana dal flour in it and add required amount of water and prepare the batter as shown in the video.
·         Put a pan in the gas stove pour oil for defray, and make pakodi as shown in the video
·         Also, defray the Tindora and take them into a bowl

Curry Procedure:

·         Put a pan on the stove add 1 spoon of oil, after oil gets heated, add pope ingredients, turmeric, curry leaves in it
·         Now add defrayed Tindora in it, add required salt, red chillies powder and mix them well
·         At last add pakodi in it and mix well for 2 min and turn off the stove
·         Tindora Pakoda/Pakodi is ready to serve now...


No comments:

Post a Comment