కాలీఫ్లవర్ నిల్వ పచ్చడి:
కావలిసిన పదార్థాలు:
మీడియం సైజు
కాలీఫ్లవర్ : 1
ఆవాలు : 1 టేబుల్ స్పూన్
మెంతులు : 1 టేబుల్ స్పూన్
ఉప్పు : రుచికి
సరిపడా
కారం: 4 స్పూన్స్
వెలుల్లి : 2
నిమ్మకాయలు : 4 పెద్ద సైజు
వేరుశెనగ నూనె: 150
ml
పసుపు : కొద్దిగా
తయారు చేయు విధానం :
ముందుగా
కాలిఫ్లవర్ ని చిన్న ముక్కలుగా చేసుకొని వేడి నీటితో కడిగి ఆరపెట్టుకోవాలి.
ఇప్పుడు స్టవ్ మీద పాన్ పెట్టు కొని మెంతులను వేయించుకోవాలి. వేయించుకున్న మెంతులు, ఆవాలు మిక్స్ లో గ్రైండ్ చేసుకోవాలి.
వెలుల్లి రెబ్బలు
కూడా గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. ఆలాగే నిమ్మరసం కూడా తీసి పక్కన పెట్టుకోవాలి.
ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని అందులో ఆరపెట్టుకున కాలీఫ్లవర్ ముక్కలు,తగినంత ఉప్పు, కారం, మిక్సీ పట్టుకున్న ఆవాలు, మెంతులు, వెల్లుల్లి పేస్ట్, నిమ్మకాయ రసం, నూనె వేసి
బాగా కలుపుకోవాలి ఒక రోజు పాటు వురనివాళి . అంతే ఎంతో రుచి కరమైన
కాలిఫ్లవర్ నిల్వ పచ్చడి తయ్యార్. ఈ పచ్చడి మనకు ఒక 10 రోజులు నిల్వ ఉంటుంది. మీరు కూడా తప్పకుండ
ట్రై చేయండి. ఏది మనకు అన్నం లో కి , టిఫిన్ కూడా చాల బాగుంటుంది.
Cauliflower
Pickle:
Required
Ingredients:
Medium size cauliflower: 1
Mustard seeds: 1 tablespoon
Fenugreek: 1 tablespoon
Salt: required for taste
Red Chillies Powder- 4 spoons
Lemons (Large size)-4
Garlic-4
Groundnut oil- 150ml
Procedure:
·
Put a pan on the stove and fry the fenugreek
seeds.
·
Grind the fenugreek seeds and mustard seeds into
fine powder
·
Now Grind the Garlic also in the form of paste
as shown in the video
·
Also, take lemon juice in to a cup
·
Cut the cauliflower into small pieces and wash
them with hot water and dry them until reduces moisture content in it
·
Now, take a big bowl add cauliflower pieces,
required salt, red chillies powder, groundnut oil and mix them properly
·
Add lemon juice, mustard, fenugreek powder,
garlic paste and mix the pickle well
·
Keep it a side for 1 day so that the cauliflower
piece absorbs the ingredients used in it.
·
Cauliflower pickle is ready. It can be stored
for 10 days
·
It can be served in Rice as well as idly ,
dosa...
·
Try it, and give your valuable feedback in the
form of comment section below
No comments:
Post a Comment