Friday, November 30, 2018

How to prepare Veg Chapati Rolls


వెజ్ చపాతీ రోల్స్ :

కావలిసిన పదార్థాలు :


                             

గోధుమ పిండి
ఉల్లిపాయలు ముక్కలు : 1 కప్పు
టమాటో ముక్కలు: 1 కప్పు
క్యారట్ ముక్కలు: 1 కప్పు
కాప్సికం ముక్కలు : 1 కప్పు
పచ్చి మిరపకాయలు : 5
ఉప్పు: రుచికి సరిపడా
నేయి: స్టాఫిన్గ్ కి సరిపడా
నూనె : కొద్దిగా

తయారుచేయు విధానం :

ముందుగా చపాతీ పిండిని కొద్దిగా నూనె, ఉప్పు వేసి మెత్తగా కలిపి పెట్టుకొని ఒక గంట ఉండాలి. ఒక గిన్నె తీసుకొని అందులో కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు, టమాటో, క్యారట్, పచ్చి మిర్చి, కొద్దిగా ఉప్పు వేసుకొని కలుపుకోవాలి.
ఇప్పుడు చపాతీలను చేసుకొని కొద్దిగా కాల్చుకోవాలి నూనె లేకుండా . తరువాత కాల్చుకున్న చపాతీ ల లో ఈ వెజిటల్స్ మిక్శ్చర్ స్టఫ్ చేసుకొని,కొద్దిగా నేయి వేసి  రోల్ చేసుకొని పైన వుడ్ టూత్ పిన్ కానీ లవంగం రోల్ అది పోకుండా పెట్టుకోవాలి.
ఇప్పుడు స్టవ్ ని లౌ ఫ్లేమ్ లో ఉంచుకొని ఈ వెజ్ చపాతీ రోల్స్ ని నూనె వేసి రోచ్ చేసుకోవాలి. చపాతీ బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు కాల్చుకోవాలి. క్రిస్ప్యి అండ్ టేస్టీ వెజ్ చపాతీ రోల్స్ తయారు.
మీరు కూడా తప్ప కుండా ట్రై చేయండి

గమనిక:

ఈ చపాతీ రోల్స్ డైట్ లో వున్నా వారికీ, చిన్న పిల్లలకు, అలాగా షుగర్/ డయాబెటీస్ వారికి ఎంతో మంచిది. ఈ రోల్స్ హాఫ్ బాయిల్ అవ్వడం వలన ఇందులో పోషకాలు పుష్కలంగా ఉంటాయి.

Veg Chapati Rolls:

Required Ingredients:

                                     
crispy veg chapati rolls for diet
                                


Wheat flour
Chopped Onions: 1 cup
Chopped tomato: 1 cup
Chopped carrot: 1 cup
Chopped capsicum: 1 cup
Green Chilies: 5
Ghee: for stuffing
Salt: required for taste
Oil- for roasting

Procedure:

·         Firstly add a pinch of salt, 1 tablespoon of oil in wheat flour, add required amount of water and prepare the batter. keep it a side for 1 hour so, it becomes soft and smooth
·         Now take a bowl and mix all the chopped vegetables, green chilies, and required amount of salt
·         Now make the chapati rolls with the batter and roast them lightly without oil
·         Stuff the vegetable mixture on the chapati and make them as rolls shown in the video and put tooth pin on it
·         Roast them by keeping the stove in low flame by oil.
·         Roast them until it appears golden brown color.
·         Healthy, crispy and tasty Veg chapatti Rolls is ready to serve know with tomato souse

Note:

It is very healthy recipe for the kids and the people who in the diet. In this the vegetable mixture is half boiled so it consists rich amount of the proteins and the vitamins. It’s also best suit for the diabetes people. Try it.... Hope that you like this recipe. please give your valuable feedback


No comments:

Post a Comment