Tuesday, November 27, 2018

How to prepare Bendakaya(Ladies Finger) Fry


Ladies Finger Fry:

Required Ingredients:

                              


Ladies Fingers: ½ kg
Peanuts – 25 gm
Cashew nuts- 25 gm
Dry coconut powder- 4 spoons
Red chillies -2
Garlic- 4
Salt: required for taste
Red chillies powder- required for taste
Turmeric powder – 1 tablespoon
Curry leaves:  a few
Coriander seeds:  2 spoons
Oil: for defray
Pope Ingredients

Procedure:

·         Grind coriander seeds and garlic and mix it with the red chillies powder.
·         Cut the ladies fingers and allow some time to reduce the moisture content
·         Now, put a pan and pour oil for defray, after oil gets heated add ladies finger pieces and fry them.   Don’t fry them to much
·         Now take them into a plate and in the same pan fry peanuts, cashews and take them also into a plate.
·         Now, put another pan and pour some oil, add red chillies, pope ingredients, curry leaves and fry them
·         Add ladies fingers, cashews, peanuts into the pan and mix properly

·         Add required salt, turmeric,dry coconut powder and fry them for 5 minutes. At last add require amount of red   chillies powder in it, and turn of the stove
·         Ladies finger fry is ready to serve now... Try it

Note:

In these Busy day schedule, preparing food at home is a challenging one, so defray ladies finger pieces at the night time, so in morning time it’s easy to prepare lunch box.



బెండకాయ వేపుడు:

కావలిసిన పదార్థాలు:




Andra style bendakaya fry


బెండకాయలు : 1 /2 kg
పల్లీలు : 25 gm
జీడిపప్పు : 25 gm
ఎండుకొబ్బరి పొడి : 4 స్పూన్స్
ఎండుమిరపకాయలు: 2
వెల్లులి రెబ్బలు: 4
ఉప్పు: రుచికి తగినంత
కారం : రుచికి తగినంత
ధనియాలు : 2 స్పూన్
కరివేపాకు రెమ్మలు : 2
నూనె : ఢిఫ్రై కి సరిపడా
పసుపు : కొద్దిగా
పోపు దినుసులు : కొద్దిగా

తయారు చేయువిధానం :

ముందుగా వెల్లులి రెబ్బలు, ధనియాలు మిక్సీ పట్టుకొని ఆ పేస్ట్ ని కరం లో కలుపుకోవాలి. బెండకాయ ముక్కలుగా కట్ చేసి పెట్టుకొని కొంత సమయం ఆరపెట్టుకోవాలి.ఇప్పుడు స్టవ్ మీద పాన్ పెట్టుకొని ఢిఫ్రై కి సరిపడా నూనె వేసుకోవాలి. నూనె వేడి అయ్యాక బెండకాయముక్కలు వేసుకొని ఢిఫ్రై చెయాలి. మరి ఎవ్వకువగా వేగనివ్వకూడదు. అవి ఫ్రై చేసుకున్నాక ఒక ప్లేట్ లో కి తీసుకోవాలి. ఇప్పుడు అదే పాన్ లో పల్లీలు, జీడిపప్పు వేయించుకొని ప్లేట్ లో కి తీసుకోవాలి.
వేరె పాన్ పెట్టి కొద్దిగా నూనె వేసి అందులో, ఎండుమిరపకాయలు, పోపు దినుసులు,కరివేపాకు వేసి వేయించుకోవాలి. ముందుగా ఫ్రై చేసుకున్న బెండకాయ ముక్కలు, పల్లీలు, జీడిపప్పు కూడా వేసుకొని, తగినంత ఉప్పు, ఎండు కొబ్బరి పొడి,పసుపు వేసి ఒక 5 నిముషాలు వేయించుకోవాలి. చివరగా కారం వేసుకొని బాగా కలుపుకొని, స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతే ఎంతో రుచి కరమైన బెండకాయ ఫ్రై తయ్యార్.

 గమనిక:

బెండకాయ ముక్కలు,  నైట్ ఫ్రై చేసి పెట్టుకొంటే మార్నింగ్ మన బిజీ లైఫ్ లో లంచ్ బాక్స్ కి ఈజీ గ చేసుకోవచ్చు.


No comments:

Post a Comment