Sunday, November 25, 2018

How to prepare Sabudana/Suggubiyyam Khichdi


Sabudana Khichdi:
It is famous Indian recipe, and it’s preparation process is very simple and easy. Maharashtra, Karnataka people usually prepare this recipe on their fasting days. It is a snack item prepared with fewer ingredients. Let’s the process


                       



Required Ingredients:
Soaked Sago: 1 cup
Potato: ¼ cup
Green Chillies: 2
Jeera: 1 table spoon
Peanuts: ¼ cup
Oil- 2 spoons
Preparation Process:
·         Soak Sago for 30 in water and rinse the water allow 10 min to reduce moisture content
·         Put a pan on stove and add ¼ cup peanuts and fry them
·         Now grind peanuts like finely chopped pieces in a mixer
·         Mix Sago and peanut powder so that moisture content in sago get absorbed by peanut powder
·         Now, put a pan pour 2 spoons of oil and add Jeera, chopped green chillies, potatoes and add required salt and fry them until it turns golden colour.
·         Now add the mixture of peanut powder and soaked sago and fry them for 5 min
·         Sabudana Khichdi is ready to serve now...



సగ్గుబియ్యం కిచిడి :


కావలిసిన పదార్థాలు :



Fasting special recipe saggubiyyam khichdi


నానపెట్టుకున్న  సగ్గుబియ్యం: 1  కప్పు
పల్లీలు : 1 /4 cup
పచ్చి మిచ్చి : 2
బంగాళాదుంప :1 /4 cup
జీలకర్ర: 1 టేబుల్ స్పూన్
నూనె : 2 టేబుల్ స్పూన్లు
ఉప్పు : రుచికి తగినంత

తయారుచేయు విధానం :
 ముందుగా సగ్గుబియ్యం ఒక ౩౦ నిముషాలు నాన పెట్టుకోవాలి. అందులో నీటిని వంపేసి ఒక 10 నిముషాలు ఆరపెట్టుకోవాలి. ఇప్పుడు గ్యాస్ స్టవ్ మీద ఒక పాన్ పెట్టి పల్లీలు వేసి వేయించుకొని, మిక్సీ జార్ లో వేసుకొని పలుకులుగా గ్రైండ్ చెయ్యాలి. అదే పాన్ లో కొద్దిగా నూనె వేసి జీలకర్ర, పచ్చి మిర్చి, బంగాళాదుంపలు కొద్దిగా ఉప్పు వేసి వేయించుకోవాలి.
ఒక ప్లేట్ లో నాన పెట్టుకున్న సగ్గుబియ్యం, పల్లీల పొడి వేసి బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకోవడం వలన సగ్గుబియ్యం లో తేమ పల్లీల పొడి తీసుకుంటుంది. తరువాత ఈ మిశ్రమం కూడా పాన్ లో వేసుకొని బాగా కలుపుతు ఒక 2 నిముషాలు ఉంచాలి. అంతే ఎంతో రుచి కరమైన సగ్గుబియ్యం కిచిడి తయ్యార్
 ఈ సగ్గుబియ్యం కిచిడి మహారాష్ట్ర ఫేమస్ వంట. ఇది వాళ్ళు ఉపవాసారోజులో తీసుకుంటారట 

No comments:

Post a Comment