బెల్లపు గవ్వలు :
కావలిసిన పదార్థాలు :
గోధుమపిండి : 1 కప్
మైదా పిండి : 1 కప్
బొంబాయి రవ్వ : 2 స్పూన్
బెల్లం : 1 కప్
వెన్న : 50
gm
యాలుకల పొడి : 1 టేబుల్ స్పూన్
నూనె : డి ఫ్రై
కి సరిపడా
తయారుచేయువిధానం :
ఒక బౌల్ తీసుకొని
అందులో గోధుమపిండి,మైదా పిండి,బొంబాయి రవ్వ,బొంబాయి రవ్వ,వెన్న వేసుకొని కొద్దిగా నీరు పోసి బాగా
కలుపుకోవాలి చపాతీ పిండిలా. ఆ పిండి ఒక 15 min ఆలా ఉంచాలి .
ఇప్పుడు ఆ పిండి
ని చిన్నా చిన్న ఉండలుగా చేసుకొని వీడియో లో చూపించిన విధంగా గవ్వల చక్క మీద
గవ్వలను చేసుకోవాలి.
స్టవ్ మీద పాన్
పెట్టి డి ఫ్రై కి సరిపడా నూనె వేసి మీడియం ఫలమే లో గవ్వలను గోల్డెన్ బ్రౌన్ కలర్
వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి;
ఇప్పుడు స్టవ్
మీద ఒక గిన్నె పెట్టి అందులో బెల్లం కొద్దిగా నీరు వేసుకొని ఉడక పెట్టుకోవాలి.
బెల్లం వీడియో లో చూపించిన విధం గ పాకం పట్టుకోవాలి
చివరగా గవ్వలో
కొద్దిగా యాలుకల పొడి వేసుకొని బెల్లం పాకం కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. అంతే
ఎంతో రుచి కరమైన బెల్లం గవ్వలు తయ్యార్ .....
Bellapu
Gavvalu:
Required
Ingredients:
Wheat flour: 1cup
Maida flour: 1 cup
Jaggaery: 1 cup
Sooji: 2 spoons
Elachi Powder: 1 table spoon
Ghee/Cream: 50gm
Oil: for defray
Preparation
Process:
·
Take a bowl with 1 cup of Wheat flour, 1 cup of Maida
flour, 2 spoons Sooji, 50 gm Ghee/Cream
·
Add required amount of water and mix like a dove
as shown in the video
·
Leave it aside for 15min
·
Prepare the Gavvalu as shown in the video
·
Now put a pan in the stove and add Oil for
defray and defray them until it turns into golden brown colour
·
Now prepare the Jaggery Syrup, take 1 cup of jaggery
in a bowl and add some amount of water and boil it as shown in the video
·
Now sprinkle the Elachi powder on the prepared
gavvalu and also mix the jaggery syrup and mix well properly
·
Bellapu Gavvalu is ready to serve now....
No comments:
Post a Comment