నాటు చిక్కుడుకాయ వేపుడు:
కావలిసిన పదార్థాలు:
చిక్కుడుకాయలు : 1
/ 2 kg
పచ్చిమిరపకాయలు :
రుచికిసరిపడ
వెలుల్లి రెబ్బలు
: 5
కరివేపాకు
ఉప్పు : రుచికి
సరిపడా
పోపు దినుసులు
పసుపు: 1
/ 2 టేబుల్ స్పూన్
ఎండు కొబ్బరిపొడి
: 1 స్పూన్
నూనె
తయారుచేయు విధానం :
ముందుగా
చిక్కుడుకాయలను శుభ్రం చేసుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నెలో చిక్కుడుకాయలు నీరు పోసి
ఒక 5 min ఉడకపెట్టాలి. చివరగా ఉప్పు వేసి నీటిని వడ
కట్టాలి.
మిక్సీ జార్ లో
పచ్చిమిరపకాయలు, కొద్దిగా ఉప్పు ,
జీలకర్ర, వెలుల్లి రెబ్బలు వేసి గ్రైండ్ చేసి
పెట్టుకోవాలి.
ఇప్పుడు స్టవ్
మీద పాన్ పెట్టుకొని కొద్దిగా నూనె వేసి పోపు దినుసులు, కొద్దిగా పసుపు, గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్ వేసి
పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి.
ఇప్పుడు ఉడక
పెట్టుకున్న చిక్కుడుకాయ ముక్కలను కూడా వేసి వీడియో లో చూపించిన విధం ల ఫ్రై
చేసుకోవాలి . చివరగా కొద్దిగా ఎండు కొబ్బరిపొడి వేసుకోవాలి. అంతే ఎంతో రుచికరమైన
నాటు చిక్కుడుకాయ ఫ్రై తయ్యార్ . మీరుకూడా తప్పకుండ ట్రై చేయండి.
Indian
Broad Beans Fry:
Required
Ingredients:
Indian Broad Beans: ½ kg
Green Chillies: required for taste
Garlic: 5
Curry leaves
Salt: required for taste
Pope Ingredients
Turmeric: ½ table spoon
Dry coconut powder: 1 spoon
Oil
Procedure:
·
Clean the Beans and boil them in water for 5 to
10 min and add a pinch of salt before rinsing the water
·
Now take a mixer jar add green chillies, garlic,
salt, jeera in it and grind it
·
Now put a pan on the stove add oil in it after
oil gets heated add pope ingredients, curry leaves and the grinded paste and
fry for them some time
·
Now add turmeric, and boiled beans and fry them
as shown in the video, if required add salt
·
At last add spoon of dry coconut powder in it
·
The curry is ready to serve now, Try it
No comments:
Post a Comment