Monday, December 17, 2018

రుచికరమైనా పచ్చి మామిడి పప్పుచారు తయారీ విధానం(Raw Mango Sambar)


పచ్చి మామిడి పప్పుచారు :

కావలిసిన పదార్థాలు :






ఉడికించిన కందిపప్పు : 1 కప్
పచ్చిమామిడి తురుము
ఉల్లిపాయలు
ములక్కాడలు
బెండకాయముక్కలు
క్యారట్ ముక్కలు
సొరకాయ ముక్కలు
టమాటో ముక్కలు
పచ్చి మిర్చి
ఉప్పు: రుచికి సరిపడా
కారం:రుచికి సరిపడా
కరివేపాకు
కొత్తిమీర
పసుపు : 1 / 2 టేబుల్ స్పూన్ 
వెలుల్లి రెబ్బలు: 3
జీలకర్ర : 1 / 2 టేబుల్ స్పూన్
ఇంగువ :  1 / 2 టేబుల్ స్పూన్
నూనె : 2 స్పూన్స్

తయారుచేయు విధానం:

పచ్చిమామిడి తురుము:

ముందుగా పచ్చి మామిడికాయని కడిగి తేమ లేకుండా తుడవాలి . ఇప్పుడు మామిడికాయని  చెక్కుతీసి తురుముకోవాలి అందులో సరిపడా ఉప్పు, కొద్దిగా పసుపు వేసుకొని కలుపుకోవాలి. ఒక బాక్స్ లో పెట్టి ఫ్రీజ్ లో పెట్టుకుంటే ఒక సంవత్సరం నిల్వ ఉంటుంది.
ఈ గుజ్జు ని మనం పప్పులో, పులిహోర లో కూడా ఉపయోగించోకోవచ్చు.

పప్పుచారు తయారు విధానం:

ముందుగా కందిపప్పు ఉడికించి గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి .
ఒక పాత్ర లో ఉల్లిపాయలు, క్యారట్, టమాటో, పచ్చి మిర్చి, బెండకాయముక్కలు , సొరకాయముక్కలు, ములక్కాడలు, వేసి కొద్దిగా ఉప్పు నీరు పోసి వాటిని ఉడికించుకోవాలి.
ఇప్పుడు ఒక పాన్ లో మనం ముందుగా చేసుకున్న మామిడి గుజ్జుని తీసుకొని కొద్దిగా నీరు పోసి పచ్చి వాసన పోయవరకు ఉడకపెట్టుకోవాలి.
ఉల్లిపాయ ముక్కలు ఉడికిన తరువాత  అందులో గ్రైండ్ చేసి పెట్టుకున్న పప్పు, తగినంత ఉడికించి పెట్టుకున్న మామిడి గుజ్జు , కారం, పసుపు ,సరిపడా నీరు పోసి మరిగించుకోవాలి.
చివరగా ఒక పాన్ లో నూనె వేసుకొని వెల్లుల్లి రెబ్బలు, జీలకర్ర, కొత్తిమీర, కరివేపాకు, కొద్దిగా ఇంగువ వేసి పోపు పెట్టుకోవాలి అది మరిగిన పప్పు చారులో కలుపుకోవాలి. అంతే ఎంతో రుచికరమైన పచ్చిమామిడి పప్పు చారు తయ్యార్...

Raw Mango Sambar:

Required Ingredients:



                                             
pappu charu andra style



Cooked Toor Dal : 1 cup
Finely chopped Raw mango
Onions
Carrot Slices
Chopped Tamato
Bottle gourd pieces
Drumstick’s
Chopped Green chillies- 2
Salt- required for taste
Red chillies powder- required for taste
Finely Coriander
Curry leaves
Turmeric- ½ table spoon
Hing – ½ table spoon
Jeera- ½ table spoon
Garlic – 3
Oil – 2 spoons

Preparation Process:

Raw mango paste preparation:

·         Select a fresh raw mango, and clean with water and dry it completely
·         Peel off the mango and chopped finely, add required salt and turmeric and mix it well
·         It can be stored in refrigerator up to one year. It can be used instead of tamarind in tiger rice as well as dal

Sambar Preparation:

·         Cook the Toor dal and grind into a paste
·         Now take a pan add onions, drumstick, chopped green chillies, tomato, bottle gourd etc add required water and a pinch of salt cook it
·         Now take another pan with raw mango paste and add required water and cook it for some time.
·         When the onions gets cooked, add cooked raw mango paste, grinded toor dal in it and add required amount of water, also add required salt, red chillie powder, a pinch of turmeric powder and boil for some time
·         At last take pan pour 2 spoons of oil, after oil gets heated add jeera, garlic, coriander and curry leaves and Hing in it and mix it with the sambar
·         Boil Smabar for few more minutes and turn off the stove
·         Hot and very tasty Raw Mango Sambar is ready to serve now....

No comments:

Post a Comment