కాకరకాయ చిప్స్:
కావలిసిన పదార్థాలు:
కాకరకాయలు : 1
/ 2 kg
పుట్నాల పప్పు : 50
gm
ఎండుకొబ్బరి : 1 ముక్క చిన్నది
కారం : 1 స్పూన్
జీలకర్ర : 1
/ 2 టేబుల్ స్పూన్
వెలుల్లి రెబ్బలు
: 4
ఉప్పు : రుచికి
సరిపడా
పసుపు : కొద్దిగా
పోపు దినుసులు
కరివేపాకు
నూనె : డి ఫ్రై
కి సరిపడా
తయారుచేయు విధానం :
ముందుగా
కాకరకాయలను శుభ్రం చేసుకొని చక్రాలు ల కట్ చేసి పెట్టుకోవాలి. ఎప్పుడు మిక్సీ లో
సన్నగా తరిగిన ఎండుకొబ్బరి ముక్కలు , వెల్లిలి రెబ్బలు , పుట్నాలు,
జీలకర్ర, కారం వేసి గ్రైండ్ చేసి పెట్టుకోవాలి.
ఇప్పుడు పాన్ లో
డి ఫ్రై కి సరిపడా నూనె వేసి కాకరకాయ ముక్కలను గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు
ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి.
ఇప్పుడు వారే
పాన్ లో కొద్దిగా నూనె వేసి పోపు దినుసులు , చిటికెడు పసుపు, కరివేపాకు వేసి పోపు పెట్టుకోవాలి . ఇప్పుడు
ముందుగా డి ఫ్రై చేసి పెట్టుకున్న కాకరకాయ ముక్కలను అందులో వేసుకొని రుచికిసరిపడ
ఉప్పు, గ్రైండ్ చేసి
పెట్టుకున్న పుట్నాల పొడి కూడా వేసుకొని కొద్దిగా సేపు బాగా కలుపుకోవాలి. అంతే
ఎంతో రుచికరమైన కాకరకాయ చిప్స్ తయ్యార్ . ఇది స్నాక్ ఐటమ్ లేదా రైస్ కాంబినేషన్ లో
చాల బాగుంటుంది . చేదు తినలేని వారికీ ఈ విధంగా చేసి పెట్టండి. మీరుకూడా తప్పకుండ
ట్రై చేసి మీ అభిప్రాయాలను మాకు కామెంట్ రూపం లో తేలియ చేయండి.
Bittergourd
Chips:
Required
Ingredients:
Bitter gourd: ½ kg
Roasted Gram Dal : 50gm
Dry coconut pieces: 1 spoon
Red Chillies powder: 1 spoon
Jeera:1/2 table spoon
Garlic: 4 pieces
Salt: required for taste
Turmeric: a pinch
Pope Ingredients
Curry leaves
Oil- for defray
Preparation
Process:
·
Firstly clean the bitter gourd and cut them as
slices as shown in the video
·
Now take a mixer jar add Roasted gram dal, Dry
coconut pieces, Red chillies powder, jeera, garlic and grind it into powder
·
Put a pan on the stove add required amount oil
for defray and fry the bitter gourd
chips by keeping the stove in medium flame until they turn into golden
brown colour
·
Now, keep a pan add a table spoon of oil, add
turmeric, pope ingredients and curry leaves and now add fired bitter gourd
pieces and fry for 2 minutes
·
Now add required amount of salt for taste and
grinded powder and mix them well for few more minutes
·
Bitter gourd chips is ready to serve now...
·
It is good combination for rice and also as a
snack item
No comments:
Post a Comment