స్పాంజ్ కప్ కేక్ :
కావలిసిన పదార్థాలు :
మైదా : 100
gm ( 1 కప్ )
పంచదార : 100
gm ( 1 కప్ )
కస్టర్డ్ పొడి : 25
gm
నేయి : 25
gm
వెనిలా యాసెల్స్
: 1 టేబుల్ స్పూన్ (
ఆప్షనల్)
బేకింగ్ సోడా :
చిటికెడు
తయారుచేయు విధానం :
ముందుగా పంచదార
మిక్సీ లో మెత్తగా పొడి చేసుకోవాలి .ఒక గిన్నెలో నేయి తీసుకొని అందులో చిటికెడు
బేకింగ్ సోడా వేసుకొని బాగా కలుపుకోవాలి . ఇప్పుడు ఆ నేతిలో మైదా పిండి వేసుకొని
బాగా కలుపుకోవాలి.
మిక్సీ జార్ లో
కోడి గుడ్డు పగలకొట్టి వేసుకోవాలి. అది నురగ వచ్చే వరకు గ్రైండ్ చేసుకోవాలి బీటర్
ఉంటే దాంతో చేసుకోవచ్చు.
ఇప్పుడు ఆ మిశ్రమం
కొద్దీ కొద్దిగా మైదా పిండి లో వేసుకొని బాగా కలుపుకోవాలి. తరువాత కస్టర్డ్ పొడి
ని కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి / బీట్ చేసుకోవాలి.
ఇప్పుడు ఆ
మిశ్రమం లో పంచదార కూడా కొద్దీ కొద్దిగా వేసుకుంటూ బాగా మిక్స్ చేసుకోవాలి. ఎలా ఒక
10 min బాగా మిక్స్ /
బీట్ చేసుకోవడం వలన ఎయిర్ బూల్స్ ఫారం అయ్యి కేక్ చక్కగా బాకె అవుతుంది .
ఇప్పుడు స్టీల్
కప్స్ తీసుకొని అందులో కొద్దిగా నేతి ని రాసి ఈ కేక్ మిశ్రమం కప్ కి 1 / 2 వరకు నింపాలి . స్టవ్ మీద పాన్ పెట్టి గ్యాస్
కట్ మరియు విసిల్ తీసి వేయాలి. అందులో కొద్దిగా ఇసుక / సాల్ట్ వేసుకొని కొద్దిగా
వేడి అయ్యాక ఈ కప్స్ అందులో పెట్టుకొని ఒక 40 min బేక్ చేసుకోవాలి
. వీడియో లో చూపిన విధంగా టూత్ పిన్ తో కేక్ బేక్ అయ్యిన్దో లేదో చూసుకో వచ్చు.
అంతే కప్ కేక్ తయ్యార్ . మీరు కూడా తప్పకుండ ట్రై చేయండి
Sponge
cup cake without oven:
Required
Ingredients:
Eggs:2
Maida flour: 1 cup(100gm)
Sugar: 1 cup(100gm)
Veneela easels : 1 table spoon
Custard Powder : 25 gm
Ghee: 25gm
Baking Powder: a pinch
Preparation
Process:
·
Grind the sugar into fine powder in a mixer
·
Take a bowl add Ghee, baking powder and mix well
·
Now add maida flour in it and mix the batter
well
·
With a beater or Mixer mix the egg until foam
comes from it
·
Now add it into the batter in small amounts and
mix the batter
·
Also add the custard powder and mix properly
·
Add sugar powder in small quantities and beat/
mix well for 10 to 15 min, so that air gaps formed so that it can be baked well
·
Now take cups apply ghee and fill it with the
batter
·
Put a pan or pressure cooker on the stove pour
sand/salt and put the cups on it
·
Remove the whistle and washer from pressure
cooker and bake it for 40 min
·
To test whether it bake properly test it with a
niddle as shown in the video
·
Sponge cups cake it ready to serve now
No comments:
Post a Comment