Wednesday, November 14, 2018

How to prepare Pudina(Mint) Rice


 Mint Rice  preparation:

Guys did you ever try to make Mint Rice at your home. With what ingredients you make it. I tried it with the following ingredients and I will tell you how to make it. Let’s begin!


                                    



Required Ingredients:

Mint leaves: 1 bunch
Onions: 2
Carrot: 1
Potato: 1
Green chillies: as required for taste
Salt: as required for taste
Ginger garlic paste: 1 table spoon
Oil : 3 spoons
Fennel seeds: half table spoon
Cooked rice: 2 cups

Preparation Process:

·         Clean mint leaves and green chillies and put them in a mixer and grind it, keep it a side
·         Cut the onions, potato, carrot
·         Put the pan and lighten the stove and add 3 spoons of oil.
·         After heating oil, add ginger garlic paste and fennel seeds fry them for 2 min
·         Now add chopped onions, carrot and potatoes also add required salt so that the vegetables cook quickly.
·         When onions turns into golden brown colour add the green chillies and mint leaves paste and fry them
·         Now add 2 cups of rice. mix well properly for 2 minutes and turn off the gas
·         Mint Rice is ready to serve now

Note:  Serve Mint rice when it is hot, combination for it is curd ( mixture of curd, onions and salt). Try it



పుదీనా రైస్:
                           
Healthy tasty Pudina(Mint) Rice in 5 min




                
కావలిసిన పదార్థాలు :

పుదీనా: 1  కట్ట
ఉల్లిపాయలు : 2
బంగాళాదుంప : 1
కార్రోట్ : 1
పచ్చిమిర్చి : కొన్ని
అల్లం వెల్లివిల్లి పేస్ట్ : 1 టేబుల్ స్పూన్
నూనె : 3 స్పూన్
ఉప్పు: రుచికి సరిపడా
సోంపు : హాఫ్ టేబుల్ స్పూన్
ఉడికించిన రైస్ : 2 కప్పులు

తయారుచేయువిధానం:

ముందుగా పుదీనా, పచ్చిమిర్చి శుభ్రం చేసుకొని మిక్సీ జార్ లో వేసుకొని గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు గ్యాస్ స్టవ్ మీద పాన్ పెట్టుకొని నూనె వేసుకొని సోంపు , అల్లం వెల్లివిల్లి  పేస్ట్ వేసుకొని కొద్దిగా వేగాక తరిగిన ఉల్లిపాయలు, బంగాళాదుంప, కార్రోట్ వేసుకొని తగినంత ఉప్పు వేసుకోవాలి.  అవి వేగాక ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పుదీనా పచ్చిమిర్చి పేస్ట్ వేసి పచ్చి వాసన పోయే వరకు వేయించుకోవాలి. ఇప్పుడు 2 కప్పుల రైస్ ని కూడా వేసుకుని ఒక 2  నిముషాలు బాగా కలుపుకోవాలి. అంతే ఎంతో రుచి కరమైన పుదీనా రైస్ తయ్యార్.

 గమనిక:
ఈ  పుదీనా రైస్ వేడి గ వున్నపుడే ఎంతో రుచి కరంగా ఉంటుంది. ఈ రైస్ పెరుగు చెట్నీతో తింటే చాల బాగుంటుంది. మీరు కూడా తప్పకుండ ట్రై చేయండి.






No comments:

Post a Comment