Saturday, November 17, 2018

How to prepare Neti Berrakaya Pachadi in telugu



Luffa Gourd Pickle:





Required Ingredients:

Luffa gourd: 2
Tomato: 2
Green chillies: as required
Garlic Pieces: 3
Red chillies: 2
Jeera:1/2 table spoon
Curry leaves: a few
Slat: as required for taste
Pope Ingredients: 1 tablespoon
Tamarind: 1 tablespoon
Oil: 3 spoons

Procedure:

·         Firstly clean the vegetables and cut them don’t peel luffa gourd skin.
·         Put a pan on the stove add some oil and add chopped vegetables and green chillies
·         Fry them by adding required salt and tamarind
·         Fry them well until oil releases from the vegetables, turn off the stove
·         Keep it a side until it reaches room temperature.
·         Now take mixer jar and add curry leaves, jeera, garlic and the fried vegetables and make it a paste
·         Now put another pan on the stove and add 1 spoon of oil, after oil is heated add pope ingredients, red chillies and curry leaves and fry them.
·         Add this in the pickle which was grinded

·         Very tasty Luffa gourd is ready

నేతి బీరకాయ రోటి పచ్చడి:

కావలిసిన పదార్దాలు:

నేతి బీరకాయలు : 2
టమాటాలు :2
పచ్చిమిర్చి: కొద్దిగా
జీలకర్ర : 1 / 2 టేబుల్ స్పూన్
ఎండుమిరపకాయలు: 2
వెల్లులి రెబ్బలు : 3
కరివేపాకు : కొద్దిగా
చింతపండు : 1 టేబుల్ స్పూన్
నూనె : 3 స్పూన్స్


easy ga neti beerakaya roti pachadi chayadam in telugu



తయారుచేయువిధానం :

ముందుగా స్టవ్ మీద పాన్ పెట్టి నూనె వేసి అందులో పచ్చిమిర్చి, ముందుగా కట్ చేసి పెట్టుకున్న  బీరకాయ ముక్కలు , టమాటా ముక్కలు, కొద్దిగా చింతపండు, సరిపడా ఉప్పు వేసి బాగా వేయించుకోవాలి.
నూనె మూక్కలు నుండి బయటకు వచ్చినప్పుడు అవి బాగా వేగినట్టు. స్టవ్ ఆఫ్ చేసి ముక్కలని చల్లారనివ్వాలి. రోటీని శుభ్రం చేసుకొని అందులో ఈ ముక్కలను వేసుకొని బాగా నూరుకోవాలి . పచ్చడి బాగా నూరక అందులో ఎల్లిపాయలు , జీలకర్ర, కరివేపాకు కూడా వేసుకొని బాగా నూరుకొని  ఒక గిన్నె లో కి తీసుకోవాలి . ఇప్పుడు స్టవ్ మీద పాన్ పెట్టి కొద్దిగా ఆయిల్ వేసి ఎండుమిరపకాయలు, పోపుదినుసులు, కరివేపాకు వేసుకొని అది వేగాక ముందుగా నూరుకున్న పచ్చడి లో వేసుకుని బాగా కలుపుకోవాలి. అంతే ఎంతో రుచికరమైన  నేతి బీరకాయ రోటి పచ్చడి తయ్యార్. మీరు కూడా ట్రై చేయండి.

No comments:

Post a Comment