సొరకాయ బెజ్జం మసాలా కూర :
కావలిసిన పదార్థాలు
సొరకాయ చిన్నది :
1
ఉల్లిపాయ ముక్కలు
: 1 కప్
అల్లం : చిన్న
ముక్క
వెలుల్లి రెబ్బలు
: 5
పచ్చి మిరపకాలు :
2
కొత్తిమీర :
కొద్దిగా
పసుపు : 1
/ 2 టేబుల్ స్పూన్
ఉప్పు : రుచికి
సరిపడా
కారం : 1
స్పూన్
కరివేపాకు
రెమ్మలు
పోపు దినుసులు
మసాలా పొడి : 1 టేబుల్ స్పూన్
నూనె : 1 గరిట
మసాలా
పొడి తయారు విధానం :
స్టవ్ మీద పాన్
పెట్టి లవంగాలు , ధనియాలు , చక్క వేసుకొని
ఫ్రై చేసుకోవాలి చివరగా వెలుల్లి రెబ్బలు వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి.
తయారుచేయు విధానం :
ముందుగా లేత
సొరకాయను తీసుకొని దానికి వీడియో లో చూపించిన విధంగా బెజ్జాలు వేసుకొని దానికి
కళ్ళు ఉప్పు పట్టించి ఒక ౩౦ నిముషాలు పక్కన పెట్టుకోవాలి.
తరువాత ఆ సొరకాయ
చెక్కు తీసి ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి . అల్లం వెలుల్లి ని పేస్ట్ చేసి
పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద పాన్ పెట్టి కొద్దిగా నూనె వేసుకోవాలి . నూనె
వేడి అయ్యాక పోపు దినుసులు , పచ్చిమిరపకాయలు ,
ఉల్లిపాయముక్కలు, పసుపు , కరివేపాకు రెమ్మలు , కొద్దిగా ఉప్పు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి
.
ఉల్లిపాయముక్కలు
ఫ్రై అయ్యాక ముందుగా కట్ చేసి పెట్టుకున్న సొరకాయ ముక్కలను కూడా అందులో వేసుకొని
సరిపడా కారం వేసుకొని బాగా కలుపుకోవాలి . పాన్ మీద మూత పెట్టి కుక్ చేసుకోవాలి.
సొరకాయ లో నీరు లేక పోతే కొద్దిగా వేసుకోవాలి . చివరగా కొత్తిమీర , పొడి మసాలా వేసుకొని స్టవ్ ఆఫ్ చెయాలి . అంతే
ఎంతో రుచికరమైన సొరకాయ బెజ్జం మసాలా కూర తయ్యార్
Bottle
Gourd Masala Curry:
Required
Ingredients:
Bottle gourd: 1
Chopped Onions: 1 cup
Ginger: 1 small piece
Garlic: 5 petals
Green chillies: 2
Coriander leaves
Turmeric: ½ table spoon
Salt: required for taste
Red Chillies Powder: 1 spoon
Curry leaves
Pope Ingredients
Masala Powder: 1 table spoon
Oil : 2 to 3 spoons
Masala
Preparation:
Put a pan on the stove add cloves, coriander seeds, Cinnamon
in small amount and fry them well. Then grind them by adding garlic petals and
make into a powder.
Curry
Preparation:
Select a fresh and round bottle gourd and make the holes to
it as shown in the video, Apply rock salt to it as shown in the video and keep
it a side for 30 minutes.
Now peel off the bottle gourd and cut into pieces. Take a
mixer jar and grind the ginger and garlic into a paste.
Put a pan on the stove pour 2 or 3 spoons oil and heat oil
and add pope ingredients, chopped onions and green chillies , turmeric and
curry leaves and add a required amount of salt and fry them well.
Now add the bottle gourd pieces and add red chillies powder
and cook them well by placing the lid over the pan. If required add a small
quantity of water. At last add the coriander leaves and a table spoon of masala
powder. Bottle gourd masala curry is ready to serve now.
No comments:
Post a Comment