పాలకోవా :
కావలిసిన పదార్థాలు :
పాలు : 1
lit
పంచదార : 250
gm
నేయి : 50
gm
బాదాం పప్పు
తయారుచేయువిధానం :
ముందుగా ఒక పాన్
పెట్టి అందులో ఒక లీటర్ పాలు పోయాలి . పాలను బాగా మరిగించుకోవాలి . స్టవ్ ని లౌ
ఫ్లేమ్ లో నే ఉంచుకోవాలి. ఇలా పాలు అర లీటర్ వరకు మరిగాక పంచదార వేసుకొని బాగా
కలుపుకోవాలి. ఆ మిశ్రమం అంత దగ్గరకు వచ్చే వరకు కలుపుకోవాలి. చివరగా కొద్దిగా నేయి
వేసుకొని బాగా కలుపుకోవాలి.
ఇప్పడు ఒక ప్లేట్
కి కొద్దిగా నేయి రాసి అందులో ఆ మిశ్రమం వేసుకొని తగిన షేప్ లో కట్ చేసుకొని బాదం
పప్పు తో గార్నిషింగ్ చేసుకోవాలి. అంతే ఎంతో రుచి కరమైన పాలకోవా తయ్యార్..
Milk
Sweet:
Required
Ingredients:
Milk: 1 Litre
Sugar: 250gm
Ghee: 50gm
Badam: for garnishing
Preparation
Process:
·
Put a pan on the stove and pour the milk and
boil until it becomes half of it
·
Now add sugar in it and mix well as shown in the
video
·
Keep the stove in low flame
·
When the mixture became thick add a ghee and mix
well properly
·
Apply ghee on a plate and take the sweet in it
·
Cut into your required shape and use badam for
garnishing
·
Milk sweet is ready to serve now
No comments:
Post a Comment